Friday, October 9, 2009

నింగిలో రాగాలు.....

ఒక నిండైన అనుభవం కలిగినప్పుడు అబ్బురంగా తోచింది, అదృష్టం అనిపించింది.
గుర్తొచ్చిన ప్రతి సారీ అందం పంచింది, ఉబ్బితబ్బిబ్బయ్యెలా చేసింది.
పదే పదే ఎదురుపడి నన్ను హత్తుకుంటుంది, పడదోస్తుంది, పడబోతే చేయందిస్తుంది.
నిలువునా తడిపేస్తున్న ఈ అనుభవాల జల్లులు జీవితపు కిరణాన్ని మృదువుగా తాకి శృతి చేస్తున్నాయి.
సప్త స్వరాలు పలికే సప్త వర్ణాలను అవిష్కరిస్తున్నాయి.

4 comments:

సుజ్జి said...

baagundi. :)

కొత్త పాళీ said...

nice

శేఖర్ పెద్దగోపు said...

no words to say...

మురారి said...

బాగుంది.. కానీ Tense లో కొంచం continuity దెబ్బతిన్నట్టు అనిపించింది. 'జీవితపు కిరణం' ఉపమానం అంతగా నప్పలేదనిపించింది.