Friday, May 28, 2010

నిన్ను...

... వెతుకుతూ ప్రపంచాన్ని చూసాను.
... కనుగొని ప్రేమని చూసాను.
... కోల్పోయి మనసును చూసాను.
... వదులుకుంటూ నన్ను చూసుకుంటున్నాను.

8 comments:

మురారి said...

beautiful n profound.

సుజ్జి said...

Hmmm..

హను said...

gud one

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

హాయ్ నేస్తం!
చిరు కైతలు
చిరుత కైతలు
చిరస్మరణీయ కైతలు

అందుకో నా చే జోతలు!!
plz visit my blog...
raki9-4u.blogspot.com
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ

Unknown said...

chinna ga muddu ga entha bagundoo ii kavitha.. :)

nenu seetha gari blog nundi mee daniki vachanu.. :)

సీత said...

WoW!

మోహన said...

వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు.

సీత said...

ekkadiki vellipoyaru? ekkada kanipinchaledu ee madhyana?