ఒలకలేని కన్నీరు ఆవిరి మేఘమై లోలోపల వర్షిస్తుంది.
ఎదురు కట్టలేని గుండె ఆ వరదలో కొట్టుకుపోతుంది.
చిన్న ఊతం దొరికినా చాలు బయటపడేందుకు...
కానీ ఊతం కోసం చూసే ఉద్దేశం లేదెందుకో!
******
అప్పుడప్పుడు కొట్టుకుపోవటం కూడా మంచిదేనేమో.., ఊహించని గమ్యాలను చేరేందుకు.
ఎదురు కట్టలేని గుండె ఆ వరదలో కొట్టుకుపోతుంది.
చిన్న ఊతం దొరికినా చాలు బయటపడేందుకు...
కానీ ఊతం కోసం చూసే ఉద్దేశం లేదెందుకో!
******
అప్పుడప్పుడు కొట్టుకుపోవటం కూడా మంచిదేనేమో.., ఊహించని గమ్యాలను చేరేందుకు.
3 comments:
బాగుంది! చివరిలో హోప్ ఇచ్చేటట్టు ఆ లైన్! అద్భుతం!
కొట్టుకుపోయే ఈ ఊతం చూస్తుంది నీ కోసం
గమ్యం తెలియని తనకు అవుతావని ఊతం
మార్చుకోవా నీ ఉద్దేశం?
కలిసే సాగిద్దాము గమ్యం తెలియని ఈ పయనం
hmm.. suffering romanticized
కొన్నిసార్లు బాధలో ఆనందం వెతుక్కుంటాము.. ఆ ఆనందం కోసం మనల్ని మనం మరింత బాధపెట్టుకుంటాం..
>>అప్పుడప్పుడు కొట్టుకుపోవటం కూడా మంచిదేనేమో..
కొట్టుకుపోవడాన్ని accept చేయాలంటే గొప్ప తేలికైన స్థితిని మనం చేరుకోగలగాలి. ఆ స్థితి ఏదో దైన్యం వల్ల momentary గా కాకుండా ఉండాలి.
ఈ అభిప్రాయాలని పక్కనపెడితే.. అందమైన వ్యక్తీకరణ కనపడింది.
Post a Comment