చిరాకు నాకు వానంటే. తడి తడిగా.. ఎక్కడ చూసినా బంక, బురద. అడుగు తీసి అడుగు వేస్తే అందులో ఇరుక్కుపోతాయి కాళ్ళు. బయటకు వెళ్ళలేం, పనులు చేసుకోలేం!! అన్నిటికీ అడ్డు వాన. ఎక్కడికీ కదలనివ్వకుండా కట్టి పడేసే వర్షం అంటే నాకు చిరాకు అందుకే. అలా అని మొండిగా బయలుదేరితే అన్నీ ఇబ్బందులే!
But...
Now I am standing in this drought. ఎక్కడ చూసినా బీటలు. కట్టి పడేసే వారెవరూ లేరు. ఇంకా చెప్పాలంటే చినుకు తడి కోసం నేను తిరిగి చూడని దిక్కు లేదు. వెతకని దారి లేదు. అన్ని దారులూ మొండి చెయ్యే చూపిస్తున్నాయి. ఇలా వెతుకుతుంటే తెలుస్తుంది, నేనేం పోగొట్టుకున్నానో! ఏం ద్వేషించానో!! ఇన్నాళ్ళూ...I now see what I used to Hate. నేను నిన్ను అంతగా ఇష్టపడటం నేను తట్టుకోలేకపోయాను. అహమో.. భయమో.. ఏమో మరి. Whatever...No matter what, I LOVE YOU. I always did. But it took me my 'Life' to realize the Truth. I now miss you.
So, why dont you come back, give me a second chance and tie me down, at my HOME. ఎక్కడికీ కదలనివ్వకుండా.....

3 comments:
it will surely come back.......mohana gaaru..nicepost :)
very nice.mee korika tappakunda teerutundi lendi :)
ఎలా అయితే ఋతువులు ఒక వృత్తంలా మరలా మరలా ప్రతి సంవత్సరం తిరిగి వస్తాయో, అలానే జీవితంలో కూడా ప్రతీదీ ఒక నిర్దేశిత సమయం తరువాత మరలా మనల్ని పలకరిస్తుంది. అంచేత మీకు మళ్ళీ కొత్త ప్రేమలూ, సాంగత్యాలూ దొరుకుతాయి. ఆలస్యం -- వాటిని గుర్తించి అందుకోవటమే!
Post a Comment