Monday, August 25, 2014

సంద్రం




రావద్దని తోస్తున్నా....

ముంచేస్తా అని భయపెడుతున్నా....

ముందుకెళ్తే ప్రమాదం అని తెలిసినా....


దొరికినంతలా కావలించుకుంటూ ముందుకే వెళ్తున్నా...

ఎందుకో.....!!

2 comments:

S said...

ఆశ చావక!

http://humanology-universal.blogpost.com said...

అవును...కనిపించేదంతా నిజంకాదు.