Thursday, June 18, 2009

|స్పేస్~~~~~~~~

ఒంటరితనం సాగరమై నన్నావహించి, తనకు "స్పేస్" కావాలంటూ...
ప్రతి క్షణం ఘోషిస్తోంది, నా నుండి నన్ను నెట్టేస్తోంది. :)

5 comments:

అహ్మద్ said...

be continued ....:))

రాధిక said...

ఇది చాలా సార్లు నాకు అనుభవమే.అద్భుతం గా వ్యక్తపరిచారు.

భావన said...

బాగుంది...

మరువం ఉష said...

మిమ్మల్ని ఆక్రమించిన ఆ ఒంటరితనం నను వీడి ఎటువెళ్ళిపోతుందోనని నేనే బ్రతిమిలాడి పట్టుకునుంచుతాను. free hugs... బ్లాగునుండి ఇటురావటం సంభవించింది.

S said...

"nA nuMDi nannu neTTEstOMdi.."
- bAgumdi!