Tuesday, July 6, 2010

గుర్తు

'రాలేదా?' అన్నా రాలేదు నీకు.
రావద్దన్నా రాక మానను నేను.
జరిగిన నాడు నేనో సరస్సుని.
ఎరుగని నాడొక మంచుగడ్డని.
వెచ్చని ఎదలో కరిగిన, ప్రవాహాన్ని.
కలిగిన మనసును కోసే కాఠిన్యాన్ని.

2 comments:

హను said...

frist lo sariga ardam kaaledu, but padala using baagumdi nice

చైతన్య said...

"కలిగిన మనసును కోసే కాఠిన్యాన్ని. "
ఇది నచ్చింది!