'సమయమా...., కాస్త ఓపికపట్టు.' అని ఎంత చెప్పినా వినలేదు. నీతో గడపలేకపోయానని తనలో ఉక్రోషం నింపుకుంటుంది. అది చూసి నే కసురుకున్నానని నువ్వు నా పై అలుగుతావు!! సమయానికి, నీకు మధ్య నే నలిగిపోతున్నాను.........
మనసెప్పుడూ ఇంతే.. సంఘర్షణ పడుతూనే ఉంటుంది.. దాని ఊహలని మనం అర్ధం చేసుకుని, మన ప్రాక్టికాలిటీని అది అర్థం చేసుకుంటే.. తేలికపడతాము. కొన్నిసార్లు ఈ గిల్లికజ్జాలు కూడా బానే ఉంటాయి. :)
2 comments:
బాగుందండీ
మనసెప్పుడూ ఇంతే.. సంఘర్షణ పడుతూనే ఉంటుంది.. దాని ఊహలని మనం అర్ధం చేసుకుని, మన ప్రాక్టికాలిటీని అది అర్థం చేసుకుంటే.. తేలికపడతాము. కొన్నిసార్లు ఈ గిల్లికజ్జాలు కూడా బానే ఉంటాయి. :)
Post a Comment