Thursday, November 26, 2009

సమయమా....

'సమయమా...., కాస్త ఓపికపట్టు.' అని ఎంత చెప్పినా వినలేదు.
నీతో గడపలేకపోయానని తనలో ఉక్రోషం నింపుకుంటుంది.
అది చూసి నే కసురుకున్నానని నువ్వు నా పై అలుగుతావు!!
సమయానికి, నీకు మధ్య నే నలిగిపోతున్నాను.........

- మనసు.

2 comments:

Hima bindu said...

బాగుందండీ

మురారి said...

మనసెప్పుడూ ఇంతే.. సంఘర్షణ పడుతూనే ఉంటుంది.. దాని ఊహలని మనం అర్ధం చేసుకుని, మన ప్రాక్టికాలిటీని అది అర్థం చేసుకుంటే.. తేలికపడతాము. కొన్నిసార్లు ఈ గిల్లికజ్జాలు కూడా బానే ఉంటాయి. :)