Wednesday, March 31, 2010

Boxing ring - round 1:)

బెంగళూరు కబ్బన్ పార్కులో ఉన్న అక్వేరియంలో తీసిన విడియో.

2 comments:

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుందండీ..వీడియో క్లారిటీ కూడా బాగుంది...అక్కడ అక్వేరియంలో ఇంకా ఫోటోలేమైనా తీసుంటే పెట్టాల్సిందండి..నాకెందుకో ఆ రెండు మగ చేపలు(Sometimes, Male Angel fishes show aggressiveness to each other) అక్కడ మిగిలి ఉన్న ఒక్కగానొక్క ఆడచేపకోసం కొట్లాడతున్నట్టుగా అనిపించందండి.. :-P
ఈ వీడియోకి 'మత్స్యదేశం' అని టైటిల్(ప్రేమదేశం లాగ) పెట్టుండాల్సిందండీ..:-P

చిలమకూరు విజయమోహన్ said...

భలే పట్టేశారే!