రాధిక గారూ.. :) నాక్కూడా అలనే అనిపిస్తుంది చదివినప్పుడల్లా... చేతులు ఆరచాచి, కళ్ళు మూసుకుని, ఆ చినుకులను ఆస్వాదిస్తుంటే మెరిసే చిరునవ్వు, ఆ మట్టి వాసనను పూర్తిగా ఊపిరిలో నింపుకున్న ఆ అనుభవం.... ఎలా చెప్పినా, ఎంత చెప్పినా అసంపూర్ణంగానే అనిపిస్తుంది.
@P L Sekhar Thank you. >>ఇన్స్పిరేషన్ ఏమైనా వుందా?? :) ఉంది. నచ్చిన వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కలిగే ఆనందమే..!
@ఆత్రేయ, @మురారి, @Purnima, @బొల్లోజు బాబా Thank you :)
7 comments:
:-)
లింకులు బాగున్నాయి.
కామెంటు ఇలా బాగాలేదు
గొలుసు కట్టు పదచిత్రాలు బాగున్నాయి.
బొల్లోజు బాబా
చాలా రోజుల తరువాత వాన కురిసినప్పుడు వచ్చే మట్టి వాసన పీలుస్తున్నట్టు వుంది మీ కవిత చదువుతుంటే.
చాలా బాగుంది
బాగుంది.
చాల బావుంది మోహన గారు. చిన్న డౌట్ .........ఈ కవితకు ఇన్స్పిరేషన్ ఏమైనా వుందా??
ఎందుకో అలా అనిపించింది. నాలుగే లైన్లలో మంచి భావాన్ని వ్యక్త పరచ గలిగారు.
రాధిక గారూ..
:) నాక్కూడా అలనే అనిపిస్తుంది చదివినప్పుడల్లా... చేతులు ఆరచాచి, కళ్ళు మూసుకుని, ఆ చినుకులను ఆస్వాదిస్తుంటే మెరిసే చిరునవ్వు, ఆ మట్టి వాసనను పూర్తిగా ఊపిరిలో నింపుకున్న ఆ అనుభవం.... ఎలా చెప్పినా, ఎంత చెప్పినా అసంపూర్ణంగానే అనిపిస్తుంది.
@P L Sekhar
Thank you.
>>ఇన్స్పిరేషన్ ఏమైనా వుందా??
:) ఉంది. నచ్చిన వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కలిగే ఆనందమే..!
@ఆత్రేయ, @మురారి, @Purnima, @బొల్లోజు బాబా
Thank you :)
Post a Comment