Friday, December 12, 2008

..నా కోపం..

ఆనందమది, అందరితో పంచుకుంటాను.
కష్టమది, ఇష్టమైన వారికే చెప్పుకుంటాను.
ఆశయమది, హాస్యం చేస్తే ఊరుకోను.
కోపమది, కొద్దిమందికే చూపగలను.

**
నా కోపం నాకు చాలా విలువైనది.

4 comments:

శేఖర్ పెద్దగోపు said...

వావ్ ......beautiful.

మీ మనసు అందమైన భావోద్వేగాల గని అనుకుంటా.

>>>>నా కోపం నాకు చాలా విలువైనది.

ఈ వాక్యం చాలా బావుంది.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

Purnima said...

Too good! :-)

మోహన said...

@Sekhar,చిలమకూరు విజయమోహన్, Purnima
Thank you.