Friday, July 4, 2008

...కేళి...


వేణు గానం...
లీలా మోహనం...
జగం మాయా భరితం.
కృష్ణం వందే జగద్గురుం..!

-------------------
నాకు తృప్తి లేదు...
వాడికి అలుపు రాదు...
నా ప్రేమ కి హద్దు లేదు...
వాడి ఆటలకి అంతు లేదు...

7 comments:

కొత్త పాళీ said...

భేష్!
mystical!!
రెండో పద్యం రెండో పాదంలో "మావాడికి" లో "మా" తీసెయ్యండి.

మోహన said...

ఆజ్ఞ గురువర్యా! :)

'మా' తీసేసానండీ. 'మా వాడు ' అనేది నే ఊత పదంలా వాడే మాట. మీరు చెప్పెంతవరకు నేను గ్రహించనేలేదు. ధన్యవాదాలు.

Kathi Mahesh Kumar said...

బాగున్నట్టుంది...అర్థం కానట్టూ ఉంది.
బహుశా mystical అంటే ఇదేనేమో!

Srividya said...

బావుంది.. సూటిగా వుంది.

Anonymous said...

బాగుంది. అర్ధం అయ్యీ, అవ్వకుండా ఉండడంలో కూడా ఒక అందం ఉంటుంది.

Unknown said...

ఉత్తి బాగుండటం కాదండీ బాబూ.చాలాబావుంది.

మోహన said...

@Srividya, @Balu
Thank you.

@Narasimha
chala thanks :-)